Friday, November 22, 2024

అన్నమయ్య కీర్తనలు : ఆదిదేవ పరమాత్మా

రాగం : సింధు భైరవి

ఆదిదేవ పరమాత్మా
వేద వేదాంత వేద్య నమో నమో || ||ఆదిదేవ పరమాత్మా||

పరాత్పరా భక్త భవభంజన
చరాచరలోకజనక నమో నమో || ||ఆదిదేవ పరమాత్మా||

గదాధరా శ్రీవేకంటగిరి నిలయ
సదానంద ప్రసన్న నమో నమో || ||ఆదిదేవ పరమాత్మా||

Advertisement

తాజా వార్తలు

Advertisement