Wednesday, October 2, 2024

నేటి రాశి ప్రభ (16-4-2021)

మేషం:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మెరుగ్గా ఉంటాయి.

వృషభం:
కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్య భంగం. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు.

మిథునం:
రుణయత్నాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా సమస్యలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. కళాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది

కర్కాటకం:
పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. వస్తులాభాలు. ప్రముఖుల నుంచి కీలక సందేశం.దైవదర్శనాలు. ఉద్యోగలాభం.

సింహం:
కొన్ని పనులు వాయిదా. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కన్య:
కొత్త పనులు చేపడతారు. దైవదర్శనాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. స్థిరాస్తి వృద్ధి.

తుల:
శ్రమ పెరుతుంది. సన్నిహితులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని చిక్కులు. దూరపు బంధువులను కలుసుకుంటారు. కళాకారుల యత్నాలు ముందుకు సాగవు.

వృశ్చికం:
పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్య సమాచారం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు:
కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. దైవచింతన.

మకరం:
సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం:
మిత్రులతో తగాదాలు. ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు.

మీనం:
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వస్తులాభాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement