Development | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

Development | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

Development | ధర్మపురి, ఆంధ్రప్రభ : కమలాపూర్ సర్పంచ్ గా నాకు ఒక అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి(Development ) చేసి చూపిస్తానని కమలాపూర్ సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి రవి తెలిపారు. ఈ రోజు రవి గ్రామంలోని పలు వార్డులలో ప్రచారం చేశారు.

ఒకసారి సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే ప్రభుత్వం, మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని, సేవకుడిగా సేవ చేస్తాన‌ని ఆయన తెలిపారు

Leave a Reply