Derailed |పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

నంద్యాల బ్యూరో …… జిల్లా కేంద్రమైన నంద్యాల నుంచి గుంటూరుకు వెళ్లే గూడ్స్ రైలు ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గాజులపల్లె రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైళ్ల రాకపోకలను నిలిపి వేశారు. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే మార్గమధ్యంలో ఉన్న గాజులపల్లె ఆర్ ఎస్ స్టేషన్ వద్ద ఈ సంఘటన జరిగింది.

అధికారులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలిస్తున్న రు. నూతన మిషన్ల ఏర్పాటుతో పట్టాలు తప్పిన గూడ్స్ రైలును యధాలాపంగా పట్టాలపై ఉంచేందుకు క్రేన్ల సహాయంతో అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయత్నం చేస్తున్నారు. సిమెంటు లోడ్ తో వెళ్తున్న ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *