DEAD | ఇందుకూరుపేట, ఆంధ్రప్రభ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని పెన్నా పరివాహక తీరప్రాంతంలో ఓ వ్యక్తి మృత దేహాన్ని ఆదివారం చూసిన స్థానికులు(natives) పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న యస్సై నాగార్జున రెడ్డి మృత దేహాన్ని పరిశీలించారు. అతని జేబులో ఉన్న ఆధార్ కార్డు(Aadhaar card) ద్వారా అతనిని గుత్తి మల్లికార్జున రావు(48) గా గుర్తించారు. పూర్తి వివరాలు ఆరా తీస్తున్నామని చెప్పిన ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
DEAD | పెన్నానదిలో వ్యక్తి మృతదేహం

