CSR Funds | కమ్యూనిటి హాల్ ప్రారంభం..

CSR Funds | కమ్యూనిటి హాల్ ప్రారంభం..

CSR Funds | గూడూరు, ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గంలోని గూడూరు మండలం గూడూరు గ్రామంలో ఎన్టీపీసీ (NTPC) వారి సీఎస్ఆర్ నిధులు 65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటి హాల్ ను మచిలీపట్నం పార్లమెంట్ సభ్యలు వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్, డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జనసేన, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply