43వ డివిజన్లో కాంగ్రెస్ గెలుపు…

నిజామాబాద్ , ఆంధ్రప్రభ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 43వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఎర్రం గంగాధర్ 600ఓట్ల మెజారిటితో బీజేపీ అభ్యర్థి సోముపై విజయం సాధించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతోనే విజయం సాధించానని డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటాను అని అన్నారు.

Leave a Reply