Congress | కాచాపూర్ అభివృద్ధి నా లక్ష్యం..

Congress | కాచాపూర్ అభివృద్ధి నా లక్ష్యం..

Congress, బిక్కనూర్, ఆంధ్రప్రభ : కాచాపూర్ గ్రామం అభివృద్ధి తమ లక్ష్యం అని సర్పంచ్ అభ్యర్థి పాలమాకుల జ్యోతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందన్నారు. తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమస్యలు లేని గ్రామంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సలహాదారులు సభ్యుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆమె చెప్పారు.

Leave a Reply