Congress | కాంగ్రెస్ నాయ‌కుల ప‌రామ‌ర్శ..

Congress | కాంగ్రెస్ నాయ‌కుల ప‌రామ‌ర్శ..

Congress | కురవి, ఆంధ్రప్రభ : సీపీఐ కురవి మండల కార్యదర్శి కరణం రాజన్న(Karan Rajanna)ఇటీవల ప్రమాదానికి గురై వెన్నెముక శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ నాయకులు(Congress leaders) పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.

పరామర్శించిన వారిలో కురవి పట్టణ అధ్యక్షులు నారాయణ(Narayana), రాజేందర్, కుమార్,,డోర్నకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శాగంటి సందీప్, యువజన కాంగ్రెస్ కురవి మండల అధ్యక్షుడు డాక్టర్ దడిగల శరత్, కొరవి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కామెల్ల వీరన్న, సీనియర్ నాయకులు బుక్క నాగరాజు, మచ్చ వీరన్న, తరాల వీరన్న, వినోద్, సంగం నాగరాజు, మహేష్,కన్న గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply