College | కోటి సంతకాల సేకరణ

College | కోటి సంతకాల సేకరణ


College | పెదపారుపూడి, ఆంధ్రప్రభ : మాజీశాసనసభ్యులు కైలే అనిల్ కుమార్.. మెడికల్ (Medical) కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటిసంతకాల ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామంలోని ప్రతి గడపకు వెళ్ళి మెడికల్ కాలేజీలు ప్రయివేటీకరణ చెయ్యడం వలన కలిగే నష్టలను ప్రజలకు వివరిస్తూ సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో పెదపారుపూడి మండల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ముల్పూరి హరీష్, బల్లవరపు దాసు పాల్గొన్నారు.

Leave a Reply