Collector | జాయింట్ కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే, చైర్ పర్సన్

Collector | జాయింట్ కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే, చైర్ పర్సన్
Collector | దర్శి, ఆంధ్రప్రభ : ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కల్పనా కుమారిని ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ రోజు ఒంగోలు లోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
