CM Revanth Reddy | సీసీ రోడ్డుకు శంకుస్థాపన…

CM Revanth Reddy | సీసీ రోడ్డుకు శంకుస్థాపన…

CM Revanth Reddy | వైరా, ఆంధ్రప్రభ : వైరా మండల పరిధిలోని గరికపాడు గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ లక్కిరెడ్డి నాగలక్ష్మి ప్రభాకర్ రెడ్డి, సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా లక్కిరెడ్డి నాగలక్ష్మి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాల అభివృధ్దే ధ్యేయంగా పనిచేస్తున్నారని, అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్(MLA Ramdas Nayak), ఆధ్వర్యంలో గరికపాడు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు అధికారులు పాల్గొన్నారు.

CM Revanth Reddy |

Leave a Reply