Saturday, November 23, 2024

రకుల్, జాకీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. వైర‌ల్‌గా వెడ్డింగ్ కార్డ్ !

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు… ఇక, ఈ నెల (ఫిబ్రవరి) 21న పెళ్లి చేసుకోబోతున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో గోవాలో వీరి వివాహం జరనుంది. ఇక వీరి పెళ్లి వేడుక‌కు టాలీవుడ్ నుంచి మంచు లక్ష్మితో పాటు ప్రగ్యా జైస్వాల్, సీర‌త్ క‌పూర్ త‌దిత‌రులు హాజ‌రుకానున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో వీరి పెళ్లికి సంబంధించిన అఫీషియల్ వెడ్డింగ్ కార్డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement