రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీస. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ యూత్‌ను ఆకట్టుకుంది. కాగా, తాజాగా ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లోఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement