Friday, September 13, 2024

GOAT | విజయ్ ‘గోట్’ మూవీ థర్డ్ సింగిల్ రిలీజ్..

వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్‌ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. కాగా, తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్‌ సింగిల్ విడుదల చేశారు మేక‌ర్స్.

ఇక‌ దళపతి 68 గా వస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈ మూవీలో ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, అరవింద్‌ ఆకాశ్‌, ప్రేమ్‌ గీ అమరేన్‌, వైభవ్‌, మనోబాల, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement