Saturday, June 29, 2024

Vijay Antony | “తుఫాన్” నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్..

హీరో విజయ్ ఆంటోని తాజా చిత్రం “తుఫాన్”. పోయెటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో దర్శకుడు విజయ్ మిల్టన్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలిత, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఇక‌ “తుఫాన్” చిత్రాన్ని త్వరలో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కి తీసుకురానున్నారు. కాగా, తాజాగా ఈరోజు సెకండ్ సింగిల్ ‘వెతికా నేనే నా జాదే’ని విడుదల చేశారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement