Wednesday, November 20, 2024

ఇంకా బుద్దిరాలేదా సుమంత్… రెండో పెళ్లిపై వర్మ ట్వీట్

హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. మొదట తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డిని సుమంత్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు గొడవలు కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు పవిత్ర అనే యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడు సుమంత్.

ఈ నేపథ్యంలోనే వివాదాస్పద దర్శకుడు వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఒకసారి అయ్యాక కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా సుమంత్… నీ ఖర్మ ఆ పవిత్ర ఖర్మ అంటూ చెప్పుకొచ్చారు వర్మ. దీనికి ఓ ఈమోజీ ని కూడా యాడ్ చేశాడు. అయితే సుమంత్ పై ఉన్న అభిమానం తనతో ఉన్న చనువుతో ఇలా కామెంట్ చేశాడని అంటున్నారు నెటిజన్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement