Friday, September 20, 2024

Varun Tej | ‘మట్కా’ ఫస్ట్ లుక్ రిలీజ్..

కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘మట్కా’. భారీ బడ్జెట్ తో 1960 బ్యాక్‌డ్రాప్‌, గ్యాంబ్లింగ్ తరహా కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. కాగా, తాజాగా మట్కా సినిమా నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement