Friday, November 22, 2024

Vaishnavi Chaitanya | నేచుర‌ల్ లుక్స్ లో వైష్ణ‌వి…

బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య ఆ సినిమాతో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పరచుకుంది. ఆశిష్ తో లవ్ మీ సినిమా చేసిన వైష్ణవి చైతన్య ఆ సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేసింది. లవ్ మీ ఫ్లాప్ అయినా ప్రస్తుతం అమ్మడి స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాలో నటిస్తుంది.

వైష్ణవి కెరీర్ మళ్లీ ట్రాక్ లోకి ఎక్కాలంటే జాక్ కంపల్సరీ హిట్ కొట్టాల్సిందే. ఐతే జాక్ సినిమా అప్డేట్స్ ఇంకా రివీల్ చేయలేదు కానీ దీపావళి సందర్భంగా వైష్ణవి నో ఫిల్టర్స్ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. కథానాయికలు తమ న్యాచురల్ లుక్ తో కనిపిస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది.

పండుగ రోజు అనవసరమైన మేకప్ ఎందుకు అనుకుందో ఏమో కానీ బేబీ వైష్ణవి చైతన్య న్యాచురల్ లుక్స్ అదిరిపోయింది. పండుగ శోభ అంతా తన ఇంట్లోనే అనేలా అమ్మడు తన లుక్స్ తో ఆకట్టుకుంది. బేబీ వైష్ణవి మాత్రం తన సహజత్వంతో ఆకట్టుకుంటుంది. శారీ లో తన క్యూట్ లుక్స్ తో చూపు మరల్చ లేనంతగా కవ్విస్తుంది వైష్ణవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement