Monday, October 21, 2024

Tripti Dimri | వైట్ యానిమ‌ల్…

బాలీవుడ్ లో ఎంతమంది అంద‌గంత్తులున్నా! త్రిప్తీ డిమ్రీ త‌ర్వాత అన్నంతగా అమ్మ‌డు ఫేమ‌స్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఒకే ఒక్క హిట్… చిన్న రోల్ అయినా త్రిప్తిని తారా స్థాయికి తీసుకెళ్లింది యానిమ‌ల్. పాన్ ఇండియాలో అమ్మ‌డి క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఒక్క హిట్ తో లైఫ్ ట‌ర్న్ అయిపోయింది.

బాలీవుడ్ లో బిజీ న‌టీమ‌ణిగా మారిపోయింది. అప్ప‌టి నుంచి నెట్టింట త్రిప్తి ఎలాంటి ఫోటో అప్ లోడ్ చేసినా హాట్ టాపిక్ గానే మారుతోంది అమ్మ‌డు మూములాగానే ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో త‌న‌దైన బ్రాండ్ వేస్తుంది. అదే ఫాలోయింగ్ పీక్స్ లో ఉంటే ఇంకే రేంజ్ లో చెల‌రేగుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

గ‌త ఐదారు నెల‌లుగా త్రిప్తీ ఈ ర‌క‌మైన యాంగిల్ లోనే నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది. ఇన్ స్టా వేదిక‌గా డిజైన‌ర్ దుస్తుల్లో దూరిన ఫోటోల్ని వ‌దులుతోంది. త‌న‌దైన మార్క్ ఎలివేష‌న్ల‌తో ఆక‌ట్టుకుంటోంది. తాజాగా అమ్మ‌డు మ‌రో స్టైలిస్ పిక్ తో వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా వైట్ క‌ల‌ర్ ప్రాక్ దుస్తుల్లో అమ్మ‌డు ముస్తాబైన విధానానికి యువ‌త ఫిదా అవుతుంది.

నెక్ నుంచి హ్యాండ్స్ బాట‌మ్ ఒర‌కూ ఒకే డిజైన్ లో ఎంతో ఆహ్లాదంగా క‌నిపిస్తుంది. డ్రెస్ మ్యాచింగ్ లో దుస్తుల్లో నూ త‌న‌దైన మార్క్ ఎలివేష‌న్ కి ఛాన్స్ ఇచ్చింది. అమ్మ‌డి మ్యాక‌ప్, హెయిర్ స్టైల్, ఎంపిక చేసుకున్న యాక్స‌ర‌సీస్ ప్ర‌తీది త్రిప్తీని మ‌రింత అందంగా హైలైట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement