Wednesday, January 15, 2025

Tollywood సినీ సెల‌బ్రిటీస్ సంక్రాంతి హంగామా ….

దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ వేడుల‌ను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్ అదుర్స్ అనిపించేలా చేసుకుంటున్నారు. వీరిలో కొత్త జంట‌లు నాగచైతన్య-శోభిత, కీర్తి సురేశ్‌-ఆంటోనీ తట్టిల్ ఉండ‌గా… నయనతార, మంచు మనోజ్ ఫ్యామిలీ, వరుణ్‌తేజ్‌-లావణ్య, సాయి దుర్గ తేజ్ ల‌తో పాటు చిరంజీవి తదితరులు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. సినీ తారల సంక్రాంతి సెలబ్రేషన్స్ తాలూకు ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో షేర్‌ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. వీటిపై అభిమానులు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆల‌స్యం.. మీరూ సినీ సెలబ్రిటీల సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్ పై ఓ లుక్కేయండి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement