Saturday, September 21, 2024

Movies | ఈ వారం వినోదం… ధియేటర్లు, ఓటీటీల్లో కొత్త మూవీల సంద‌డి !

ఆగస్టు నెల చివరి వారం వచ్చేసింది. ఇక ఈ అఖరి వారం ప్రేక్షకులను అలరించడానికి ఓవైపు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సినిమాలు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించేందుకు చిత్రాలు, వెబ్ సిరీస్లు సిద్ధమయ్యాయి. మ‌రి ఆ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎంటో చూద్దాం..

థియేటర్లో రిజీల్ కానున్న‌ సినిమాలు ఇవే….

సరిపోదా శనివారం – ఆగస్టు 29న

‘మాస్’ రీ-రిలీజ్ – ఆగస్టు 29న

- Advertisement -

అహో! విక్రమార్క – ఆగస్టు 30

ఓటీటీలో అలరించనున్న సినిమాలు, సిరీస్లు ఇవే…

అమెజాన్‌ ప్రైమ్ :
నో గైన్‌ నో లవ్‌ ది (కొరియన్‌ సిరీస్‌) – ఆగస్టు 26
లార్డ్‌ ఆఫ్ ది రింగ్స్‌ 2 (వెబ్‌సిరీస్‌) – ఆగస్టు 29

జియో సినిమా :
ఎబిగైల్‌ (హాలీవుడ్‌) – ఆగస్టు 26
గాడ్డిల్లా వర్సెస్‌ కాంగ్‌ (హాలీవుడ్‌) – ఆగస్టు 29

డిస్నీ+హాట్‌స్టార్ :
ఓన్లీ మర్డర్స్‌ ఇన్‌ ది బిల్డింగ్‌ 4 (వెబ్‌సిరీస్‌) – ఆగస్టు 27
కానా కానూమ్‌ కాళంగల్‌ (తమిళ్‌ సిరీస్‌) – ఆగస్టు 30

నెట్‌ఫ్లిక్స్ :
ఐసీ814:ది కాంధార్‌ హైజాక్ – ఆగస్టు 29
ది డెలివరెన్స్‌ (వెబ్‌సిరీస్‌) – ఆగస్టు 30
బ్రీత్‌లెస్‌ (వెబ్‌సిరీస్‌) – ఆగస్టు 30

జీ5 :
ముర్షిద్‌ (హిందీ సిరీస్‌) – ఆగస్టు 30

Advertisement

తాజా వార్తలు

Advertisement