Thursday, September 19, 2024

OTT | వికెండ్ వినోదం.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఇవే !

ఈ వారం సినీ ప్రేక్షకులని అలరించేందుకు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి కొన్ని అడుగుపెట్టాయి, మరొకొన్ని అడుగుపెట్టేందుకు రెడీ గా ఉన్నాయి. ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం …

నెట్‌ఫ్లిక్స్‌ :

మిస్టర్ బచ్చన్‌ (తెలుగు) – సెప్టెంబర్ 12
ఆయ్ (తెలుగు) – సెప్టెంబర్ 12
సెక్టార్ 36 (హిందీ) – సెప్టెంబర్ 13
బ్రేకింగ్ డౌన్‌ ది వాల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4 పార్ట్ -2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
మిడ్‌నైట్‌ ఎట్‌ ది పెరా ప్యాలెస్ సీజన్-2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) సెప్టెంబర్ 12
అగ్లీస్ (ఇంగ్లిష్) – సెప్టెంబర్ 13

అమెజాన్ ప్రైమ్ వీడియో :

ది మనీ గేమ్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్) –
విశేషం (మలయాళ కామెడీ మూవీ) –

- Advertisement -

ఈటీవీ విన్ :
కమిటీ కుర్రోళ్లు (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 12

ZEE 5 :

బెర్లిన్(హిందీ సినిమా) – సెప్టెంబర్ 13
నునాకుజి (మలయాళం) – సెప్టెంబర్ 13
రఘు తాత (తెలుగు) సెప్టెంబరు 13
‍‍‍‍‍‍‍‍

సోనిలివ్ :

తలవన్(మలయాళ సినిమా)- సెప్టెంబర్ 10
బెంచ్‌ లైఫ్‌ (తెలుగు వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 12

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌:

గోలి సోడా రైజింగ్ (తమిల్) – సెప్టెంబర్ 13
హౌ టు డై ఆలోన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) -సెప్టెంబర్ 13
ఇన్‌ వోగ్‌ ది 90ఎస్‌(డాక్యుమెంటరీ) – సెప్టెంబర్ 13
లెగో స్టార్ వార్స్: రిబిల్డ్‌ ది గెలాక్సీ (ఇంగ్లిష్) – సెప్టెంబర్ 13

జియో సినిమా :

కల్‌బలి రికార్డ్స్‌ (హిందీ ) – సెప్టెంబర్ 12
లయన్స్ గేట్ ప్లే :
లేట్ నైట్ విత్ ది డెవిల్ (ఇంగ్లీష్ ) – సెప్టెంబర్ 13
ది రెంటల్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 13

ఆహా తమిళ్ :

నంబన్ ఒరువన్ వంత పిరగు – సెప్టెంబర్ 13

Advertisement

తాజా వార్తలు

Advertisement