Saturday, September 7, 2024

OTT | ఈ వారం కొత్త చిత్రాలు ఇవే…

ఈ వారం థియేటర్లలో తమిళ స్టార్ హీరో ధనుష్ ‘రాయాన్’, రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’, ‘ఆపరేషన్ రావణ్’ విడుదల కానున్నాయి. మరోవైపు, థియేట్రికల్ రిలీజ్‌లతో పాట పలు సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లోనూ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇందులో గెటప్ శ్రీను నటించిన ‘రాజు యాదవ్’ సినిమా నేరుగా OTTలో విడుదల కానుంది. దీంతో పాటు థియేటర్లలో విడుదలైన మరిన్ని సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం ఆ థియేటర్ & ఓటీటీల్లో సందడి చేస్తున్న సినిమాలేంటో చూద్దాం!

ఈ వారం థియేటర్‌ చిత్రాలు..

రాజ్‌ తరుణ్‌ ‘పురుషోత్తముడు’ – జూలై 26

ధ‌నుష్‌ ‘రాయన్‌’ – జూలై 26

రక్షిత్ అట్లూరి ‘ఆపరేషన్‌ రావణ్’ – జూలై 26

ఈ వారం ఓటీటీ సినిమాలు..

నెట్ ఫ్లిక్స్ :
ద డెకమెరన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 25
టోక్యో స్విండ్లర్స్ (జపనీస్ సిరీస్) – జూలై 25
క్లియో సీజన్ 2 (జర్మన్ సిరీస్) – జూలై 25
ద డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 26
ఎలైట్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 26
ఘోస్ట్ బస్టర్స్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 26

- Advertisement -

ఆహా :
కాళ్ (తమిళ సినిమా) – జూలై 23
గ్రాండ్ మా (తమిళ చిత్రం) – జూలై 23
రాజు యాదవ్ (తెలుగు మూవీ) – జూలై 24

అమెజాన్ ప్రైమ్ :
ద మినిస్ట్రీ ఆఫ్ అన్‌జెంటిల్‌మేన్లీ వార్‌ఫేర్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 25

హాట్‌స్టార్ :
బ్లడీ ఇష్క్ (హిందీ మూవీ) – జూలై 26
చట్నీ సాంబార్ (తమిళ సిరీస్) – జూలై 26

జీ5 :
భయ్యాజీ (హిందీ సినిమా) – జూలై 26
ఛల్తే రహే జిందగీ (హిందీ మూవీ) – జూలై 26

జియో సినిమా :
విచ్ బ్రింగ్స్ టూ మీట్ యూ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 26

బుక్ మై షో :
వన్ లైఫ్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 25

ఆపిల్ ప్లస్ టీవీ :
టైమ్ బండిట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 24

Advertisement

తాజా వార్తలు

Advertisement