Saturday, October 5, 2024

Trailer | ‘మా నాన్న సూపర్‌ హీరో’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో సుధీర్‌ బాబు హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. వీ సెల్యూలాయిడ్స్‌, క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు చేతుల మీదుగా మేకర్స్‌ విడుదల చేశారు.

YouTube video

ఇక ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆర్నా కథానాయికగా నటిస్తుండగా… సాయాజీ షిండే, ఆమని, హర్షిత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement