Sunday, September 22, 2024

Avatar : Fire and Ash | విజువ‌ల్ వండ‌ర్ మూడో పార్ట్ వ‌చ్చేస్తొంది…

హాలీవుడ్ దిగ్గ‌జ దర్శకుడు జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్‌గా అవతార్ ది వే ఆఫ్ ది వాటర్ సినిమా వచ్చింది. ఇప్పుడు ఫ్రాంచైజీ మూడవ భాగం రాబోతోందని వెల్ల‌డించారు కామెరూన్. అవ‌తార్ మూడ‌వ భాగం అవతార్‌- ఫైర్‌ అండ్‌ యాష్‌ అనే పేరుతో రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ సినిమాను క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 19 2025న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement