Thursday, October 24, 2024

Matka | ”తస్సాదియ్యా”.. అదిరింద‌య్యా !

మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ హీరోగా… కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మట్కా. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా, నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. తాజాగా, సెకండ్ సింగిల్ ‘‘తస్సాదియ్యా’’ను విడుద‌ల చేసింది.

YouTube video

జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా… ఈ పాటను గాయకుడు మనో పాడారు. కాగా, సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి క‌థ‌నాయిక‌గా న‌టిస్తోండగా.. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి, నవీన్ చంద్ర, సలోనికీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement