Wednesday, September 18, 2024

OTT | ఓటీటీల్లో ఈ రిలీజ్ కానున్న‌ సినిమాలు, సీరిస్‌లు ఇవే !

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఈ వారం థియేటర్లలో ‘నింద’, ‘హనీమూన్ ఎక్స్‌ ప్రెస్’, ‘ఓ మంచి ఘోస్ట్’, ‘సీతా కల్యాణ వైభోగమే’, ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ లాంటి సినిమాలు విడుదలకానున్నాయి. మ‌రోవైపు ఓటీటీల్లో కూడా ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే

నెట్‌ఫ్లిక్స్
క్లెక్స్ అకాడమీ- జూన్ 19
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 4- జూన్ 19
మహారాజ్ – జూన్ 19
అమెరికన్ స్వీట్ హార్ట్స్- వెబ్ సిరీస్- జూన్ 20
కోటా ఫ్యాక్టరీ సీజన్ 3- జూన్ 20
గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా- వెబ్ సిరీస్- జూన్ 21
నడికర్ తిలకం- జూన్ 21
ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2- జూన్ 21
ట్రిగ్గర్ వార్నింగ్- జూన్ 21

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్
బాక్- జూన్ 21
బ్యాడ్ కాప్- వెబ్ సిరీస్- జూన్ 21
ద బేర్ సీజన్ 3- జూన్ 21

బుక్ మై షో
లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్- జూన్ 21

- Advertisement -

అమెజాన్ మినీ టీవీ
ఇండస్ట్రీ- వెబ్ సిరీస్- జూన్ 19

Advertisement

తాజా వార్తలు

Advertisement