Thursday, September 19, 2024

Vijay69 | దళపతి విజ‌య్ నెక్స్ట్ మూవీ ఇదే !

తమిళ స్టార్ హీరో విజయ్ తదుపరి సినిమా ఖరారైంది. ఈ మేర‌కు విజయ్ కెరీర్‌లో 69 సినిమాకు సంబందించిన‌ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మానంలో తెర‌కెక్క‌నున్న‌ విజయ్69 మూవీకి హెచ్.వినోద్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించ‌నున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement