Friday, September 20, 2024

GOAT | దళపతి విజయ్ గోట్ ట్రైల‌ర్ రిలీజ్..

వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో దళపతి విజయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 05న వ‌రల్డ్ వైడ్‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కాగా, రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో తాజాగా మూవీ ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement