లెజెండరీ సింగర్ పి. సుశీల అనారోగ్యంతో గత వారం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. తాజాగా సుశీలమ్మ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో తన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. తాను క్షేమంగా ఉన్నానని, అభిమానుల ప్రార్థన వల్లే తాను బతికి బయటపడ్డాను అని ఓ వీడియోని షేర్ చేశారు. ఇక సుశీలమ్మ వదిలిన వీడియోలో ఆమె ఎంతో యాక్టివ్‌గా మాట్లాడారు. తమిళం, తెలుగు ఆడియెన్స్‌కు అర్థమయ్యేలా చక్కగా మాట్లాడారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement