నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా ఎంతో యాక్టీవ్ గా ఉంటూ వీడియోలను ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న సురేఖ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి కి తాను వీరాభిమానిని అని ఆయనను చూసిన ప్రతిసారి తన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అని చెప్పుకొచ్చారు.
స్టాలిన్ షూటింగ్ సమయంలో ఆయనను చూసి ఏడుస్తుంటే ఓదార్చారని ఇంటికి భోజనానికి కూడా పిలిచారని చెప్పుకొచ్చింది. ఇక మన హీరోల్లో ఎవరికైనా ముందు పెట్టాల్సి వస్తే పవన్ కళ్యాణ్ కు 100 ముద్దు లైన పెడతానని చెప్పుకొచ్చారు సురేఖ.