Friday, September 13, 2024

Supritha | ఆ న‌వ్వులో ఏదో మాయ ఉంది…

సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత నాయుడు. టీనేజ్ లోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ.. త్వరలోనే హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. అందుకు బాగానే కష్టపడుతుందని తెలుస్తోంది ! అయితే సోషల్ మీడియాతో చిన్న వయసులోనే విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది సుప్రీత. స్పెషల్ సాంగ్స్ లో అలరించింది.

అలా తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. తన ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తుంటోంది. తరచూ వెకేషన్స్ కు వెళ్లే అమ్మడు.. అక్కడి విశేషాలు షేర్ చేసుకుంటూ ఉంటోంది.

తాజాగా అదిరిపోయే టైట్ ఫిట్ గ్రీన్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో హోయలు ఒలికించింది సుప్రీత. హెయిర్ లీవ్ చేసుకుని సింపుల్ గా రెడీ అయిన సుప్రీత.. తన నవ్వుతోనే మాయ చేస్తోంది. రకరకాల పోజులతో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement