సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలకి కూడా రజినీకాంత్ పచ్చజెండా ఊపారు. అందులో 169 సినిమా పెరియస్వామి దర్శకత్వంలో చేయబోతున్నాడు. అలాగే తన 170 వ చిత్రం మాత్రం… తన అల్లుడు స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో చేయబోతున్నారట.
ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే కోలీవుడ్ లో కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఐశ్వర్య ,సౌందర్య దీనిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోందిమ్