Saturday, September 21, 2024

Sunny Leone | స‌న్నీ లియోన్ అందాల విందు….

ప్రపంచ వ్యాప్తంగా కుర్రకారుకు సుపరిచితురాలు అయిన సన్నీ లియోన్‌ గత దశాబ్ద కాలంగా బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. పూర్వాశ్రమంలో ఆమె చేసిన సినిమాలు సిరీస్ ల వల్ల వరల్డ్‌ ఫేమస్ అయ్యింది. కానీ వాటిని పూర్తిగా వదిలేసి హిందీ సినిమాల్లో నటిగా సెటిల్‌ అయ్యింది. గతంలో ఆమె చేసిన సినిమాల తాలూకు ఇమేజ్ వల్ల బాలీవుడ్‌ లో ఎన్నో సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికి కూడా బిజీ బిజీగానే బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

హిందీ సినిమాల్లోనే కాకుండా టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించిన సన్నీ లియోన్‌ సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. దాదాపుగా 56 మిలియన్ ల ఫాలోవర్స్ ను ఇన్‌స్టాలో కలిగి ఉన్న సన్నీ లియోన్‌ అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా చూపు తిప్పుకోనివ్వదు. తాజాగా మరోసారి కంటికి ఇంపైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది.

సహజంగానే చాలా బోల్డ్‌ అందాలను షేర్‌ చేసే సన్నీ లియోన్‌ ఈసారి అంతకు మించి అన్నట్లుగా మెరిసే స్కిన్ టోన్‌ ను ఎక్స్‌ పోజ్‌ చేస్తూ, క్లీ వేజ్ షో తో ఆకట్టుకుంది. కన్నుల విందు చేసే విధంగా సన్నీ లియోన్‌ అలరించింది. పర్పుల్ కలర్‌ మెరిసే ఔట్ ఫిట్ తో సన్నీ లియోన్‌ చూపరులకు కన్నుల విందు చేస్తుంది అనడంలో సందేహం లేదు. ముందు ముందు కూడా ఈ అమ్మడు ఇలాంటి షో ఫోటోలు షేర్‌ చేయాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు.

ఎప్పుడు విభిన్నమైన అందాల షో చేయడం ద్వారా వార్తల్లో ఉండే సన్నీ లియోన్‌ వయసు పెరుగుతున్నా కొద్ది మరింత అందంగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో సన్నీ లియోన్‌ ఫోటోలు రెగ్యులర్‌ గా అందాల ఆరబోత చేయడం సన్నీ లియోన్ కి కొత్తేం కాదు. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఆమె అందంగా కనిపిస్తుందని నెటిజన్స్ తో పాటు మీడియా వర్గాల వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement