Thursday, July 4, 2024

Suhas | ‘జనక అయితే గనక’ ఫస్ట్ లుక్ రిలీజ్…

హీరోగా వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటున్న వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ మ‌రోసారి డిఫ‌రెంట్ మూవీతో అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. సందీప్ రెడ్డి బండ్ల ద‌ర్శ‌క‌త్వంలో సుహాస్ హీరోగా తెర‌కెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ కోర్టు డ్రామా ‘జనక అయితే గనక’. ఈ సినిమాకి హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా, తాజాగా ‘జనక అయితే గనక’ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. దాంతో పాటు మూవీ టీజర్‌‌ ఈ నెల 4న రిలీజ చేయనున్నట్టు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement