మోడల్ గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా మారిన తెలుగు అమ్మాయి సిమ్రన్ చౌదరి 2014లో వచ్చిన హం తుం సినిమాతో తెరంగేట్రం చేసినా 10 ఏళ్లలో ఆరు సినిమాలు మాత్రమే చేసింది. ఈ నగరానికి ఏమైంది, పాగల్ రెండు విశ్వక్ సేన్ సినిమాల్లో నటించి ఆడియన్స్ ని మెప్పించింది సిమ్రన్ చౌదరి.
- Advertisement -
సినిమాల లెక్క ఎలా ఉన్నా సిమ్రన్ సోషల్ మీడియా హంగామా మాత్రం ఒక రేంజ్ లో కొనసాగుతుంది. తన క్రేజీ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది సిమ్రన్ చౌదరీ. లేటెస్ట్ గా తన లుక్స్ తో మరోసారి అందరినీ అలర్ట్ చేసింది.
చిట్టి పొట్టి డ్రెస్ తో గ్లామర్ డోస్ పెంచేసింది అమ్మడు. కనీసం ఈ పిక్స్ చూసైనా అవకాశాలొస్తాయేమోనని ఆమ్మ డి ఆశ..