శ్రద్ధా దాస్.. ఈ పేరు వింటనే కుర్రకారు గుండెల్లో హీటు పుడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ అమ్మడు నెట్టింట పెట్టే ఒక్కో ఫోటో అభిమానులతో పాటు తన ఫాలోవర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తోంది. ఆర్య-2 సినిమా నుంచి శ్రద్ధా దాస్ అందాలకు పడిచచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.
డీగ్లామర్, గ్లామర్, ఎక్స్ట్రా డోస్ క్యారెక్టర్లు కూడా చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ ఈమెకి పెద్దగా అవకాశాలు రావట్లేదు. అయినప్పటికీ ఏమాత్రం ఫీలవ్వకుండా అప్పుడప్పుడు పలు సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కనిపిస్తోంది దీనికి తోడు సోషల్ మీడియాలో ఫోటో షూట్ పిక్స్ పెడుతూ లైమ్ లైట్ లో ఉంటున్నది. తాజాగా శ్రద్ధాదాస్ ఎల్లో కలర్ చీర కట్టుకొని అదిరిపోయో ఫోజులతో షూట్ చేసి పోస్టింగ్ చేసింది.. ఇప్పడు అవి ట్రెండింగ్ లో ఉన్నాయి.