Monday, July 1, 2024

Stree 2 Teaser | శ్రద్ధాకపూర్ ‘స్త్రీ’ టీజర్ రిలీజ్…

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావ్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘స్త్రీ’. 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న ‘స్త్రీ 2’ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా మూవీ టీజర్‌ను విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement