Friday, November 22, 2024

Manu Bhaker | తుపాకిని వ‌దిలి ర్యాంప్ షోలో మ‌ను !

ప్యారిస్ ఒలంపిక్స్ ప‌త‌క విజేత, భార‌త‌ స్టార్ షూట‌ర్ మ‌ను భాక‌ర్… తాజాగా ఫ్యాష‌న్ షోలో అల‌రించింది. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అందాల భామలు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేశారు. ఈ ఫ్యాష‌న్ షోలో పాల్గొన్న భాకర్ కూడా ర్యాంప్ పై వయ్యార‌లు ఒల‌క‌బోస్తూ అద‌ర‌గొట్టింది. ఇందుకు సంబందించిన వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement