హీరో, హీరోయిన్ కుమార్తెగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శివాని రాజశేఖర్ ఎందుకో అంతగా ఆకట్టుకోలేకపోయంది.. సినీ అవకాశాలు అంతంతమాత్రంగా వచ్చాయి.. వెబ్ సిరీస్ వైపు దృష్టి పెట్టినా ఫలితం కనిపించడం లేదు.. సినీ సెలబ్రిటీ కుమార్తె కావడం, గ్లామర్ షో దూరంగా ఉండటం ఆమెకు మైనస్ అయింది. తనకంటే వెనుక వచ్చిన కుర్ర హీరోయిన్ లు శ్రీలీల, శృతి శెట్టిలు దూసుకుపోతుంటే రేస్ లో శివాని వెనుకంజలో ఉంది. ఇక లాభం లేదనుకుందేమే తన అందాలను ఆరబోయడం ప్రారంభించింది. ఓవర్ డోస్ లేకుండా పద్దతిగా అందాల కనువిందు చేసేలా ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాపైకి వదిలింది. యూత్ ఫోటోలను చూసి బాగాను ఎంజాయ్ చేస్తున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement