Sunday, November 24, 2024

Heart attack | షాయాజీ షిండేకు గుండే పోటు… ఆస్పత్రిలో చికిత్స..

గ‌త కొన్ని రోజులుగా సాయాజీ షిండే అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్న ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. ఆయ‌న‌కు ఛాతీలో నొప్పి రావ‌డంతో మ‌హారాష్ట్ర‌లోని స‌తారాలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు తీసుకువెళ్లారు. చెక‌ప్‌లో భాగంగా కొన్ని ప‌రీక్ష‌లు చేయ‌గా గుండెలో స‌మ‌స్య ఉన్న‌ట్లు తెలిసింది. ఆయ‌న గుండెలో కొన్ని బ్లాక్స్ ఉన్న‌ట్లు గుర్తించిన వైద్యులు వెంట‌నే స‌ర్జ‌రీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement