Friday, October 18, 2024

Ullaasam | ‘సరిపోదా శనివారం’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

YouTube video

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంతో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ఎంటర్‌టైనర్ ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ‘ఉల్లాసం’ని విడుదల చేశారు మేకర్స్. సనారె రాసిన సాహిత్యానికి సంజిత్ హెగ్డే, కృష్ణ లాస్య ముత్యాల తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ఇక ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ 29న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement