Sunday, July 7, 2024

Saripodhaa sanivaaram | సూపర్ కూల్‌గా నాని సెకండ్ లుక్..

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “సరిపోదా శనివారం”. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేయగా… ఈరోజు మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశారు.

ఈ సినిమాలో నాని సెకండ్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో సూర్య (నాని) మాస్ అవతార్‌‌లో కనిపించగా.. నేడు రిలీజ్ చేసిన సెకండ్ లుక్‌లో సూపర్ కూల్ గా కినిపిస్తున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్ట్ 29న పాన్ ఇండియన్ భాషల్లో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement