అనిల్ రావిపూడి దర్శకత్వంలో… విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”. కాగా, సంక్రాంతి ట్రీట్ గా ఈ సినిమా జనవరి 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు నిజామాబాద్‌లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి… ట్రైలర్‌ను విడుదల చేశారు.