Monday, November 18, 2024

Samantha : చూసుకున్న‌డికి…చూసుకున్నంత‌…

స‌మంత గ్లామ‌ర్ ఒల‌క‌బోయడంలో త‌గ్గేదేలే అంటోంది. దివాలీ వారం రోజులు ముందుగానే సొగ‌స‌రి ఇలా హాట్ ప‌టాస్ లా పేలింది. నీలం రంగు షోల్డ‌ర్ లెస్ డిజైన్ లో మ‌తాబులా ఆక‌ట్టుకుంటుంది. సొగ‌స‌రి ముస్తాబైన విధానం చూప‌రుల్ని క‌ను తిప్ప‌నివ్వ‌లేదు.

అమ్మ‌డి మ్యాక‌ప్..హెయిర్ స్టైల్..ఎంపిక చేసుకున్న యాక్స‌ర‌సీస్ ప్ర‌తీది సామ్ ని మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి. ప్ర‌స్తుతం సొగ‌స‌రి వెకేష‌న్ లో భాగంగా అమెరికాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డి నుంచే ఈ డిజైన్ ని షేర్ చేసింది. దివాలీ సంద‌ర్భంగా ఈ ట్రీట్ అంటూ ఓ పోస్ట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement