“సోనూ కే టిటు కి స్వీటీ” సినిమాలో “బోమ్ డిగ్గీ డిగ్గీ” అనే స్పెషల్ సాంగ్‌లో అలరించిన నార్త్ బొమ్మ సాక్షి మాలిక్ తాజాగా
కవ్వింపులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించేస్తోంది . పరువాలన్నీ ప్రదర్శిస్తూ కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తోంది. కవ్వింపులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించేస్తోంది సాక్షి మాలిక్.
అందాల డోస్ రోజు రోజుకు పెంచేస్తూ రచ్చ చేస్తోంది. ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఫోటో షూట్‌లో ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్‌గా ఫోజులిస్తూ మైమరిపిస్తోంది.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫిక్స్ షేర్ చేస్తూ తెగ సందడి చేస్తోంది. తాజాగా ఒంటిపొర చీరతో షేర్ చేసిన ఫిక్స్‌కు నెటిజన్లను ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక మూవీలలో కంటే సాంగ్స్ అల్బమ్ లలో నటించేందుకు సాక్షి తెగ ఆసక్తికనపరుస్తున్నది..