Friday, September 20, 2024

Mr Bachchan | రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీజర్ రిలీజ్..

హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. ఇక ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 15న విడుదల కానుండగా… తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement