Home సినిమా Rajamouli | నెట్‌ఫ్లిక్స్‌లో ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ…

Rajamouli | నెట్‌ఫ్లిక్స్‌లో ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ…

0
Rajamouli | నెట్‌ఫ్లిక్స్‌లో ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ…

దర్శకధీరుడు రాజమౌళిపై మరో డాక్యుమెంటరీ రాబోతోంది. రాజమౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాపై నెట్‌ఫ్లిక్స్ ఈ నెలలో ఆర్ఆర్ఆర్ : ‘బిహైండ్ అండ్ బియాండ్’ అనే డాక్యుమెంటరీని తీసుకురాబోతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ఆస్కార్ వేదికపై నిలిచి తెలుగు సినిమా సత్తాను సగర్వంగా చాటి చెప్పింది.

అయితే, RRR : ‘బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ద్వారా ఈ సినిమా ఎలా రూపొందించారు.. సినిమా తెరవెనుక ఏం జరిగిందనేది చూపించనున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీ విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్ ఇంకా ప్రకటించలేదు.

Exit mobile version