Monday, September 16, 2024

Committee Kurrollu | కమిటీ కుర్రోళ్లుపై రాజమౌళి ప్రశంసలు…

నిహారిక నిర్మాతగా వెండితెరపై మొదటి హిట్ కొట్టేసింది. కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేస్తోంది. ఈ మూవీపై తాజాగా దర్శకధీరుడు రాజమౌళి రియాక్ట్ అయ్యాడు. కొత్త టీం, యంగ్ టీంకు పెద్ద సక్సెస్ వచ్చింది.. కమిటీ కుర్రోళ్ల గురించి చాలా మంచి టాక్ వింటున్నాను అని మెచ్చుకున్నాడు.

కాగా, కమిటీ కుర్రోళ్లు సినిమా ఈ వీకెండ్ విన్నర్‌గా నిలిచింది. గత వారం విడుదలైన అన్ని చిత్రాల్లోకెల్లా కమిటీ కుర్రోళ్లు పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి మూడు రోజుల్లోనే ఆరు కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement